Home » Somalia
అవినీతి.. ఏ దేశ అభివృద్ధినైనా అడ్డుకునే శక్తి దీనికి ఉంది. దేశ ఆర్థిక పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఎడతెగని అవినీతి కారణంగా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోంది. ఇది ప్రజల జీవితాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది.
సోమాలియా సరిహద్దులో హైజాక్ కి(Hijacked Cargo Ship) గురైన కార్గో నౌక "ఎంవీలిలా నార్ఫోర్క్"ను ఎట్టకేలకు భారత నేవీ అధికారులు గుర్తించారు. అందులో 15 మంది భారతీయులు ప్రయాణిస్తున్నారని వారు తెలిపారు. వారి జాడ గుర్తించడంతో 15 మంది భారతీయులతోపాటు 21 మంది క్రూ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
భారతీయ సిబ్బందితో కూడిన ఓ నౌక హైజాక్ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 5 మంది సిబ్బందితో లైబీరియన్ జెండాతో కూడిన ఓడను సోమాలియా(Somalia) తీరానికి సమీపంలో హైజాక్(Ship Hijack) చేశారు.
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రద్దీగా ఉండే జంక్షన్లో రెండు శక్తివంతమైన కారు బాంబు పేలుళ్లు సంభవించడంతో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. విద్యాశాఖ కార్యాలయం వెలుపల ఈ ఘటన జరిగింది.