Home » Sunitha Laxma Reddy
ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్‌రెడ్డి మాటను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సబిత ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. 18రోజులకు 4రోజులు కుటుంబంతో గడిపే పాత పద్ధతిని కొనసాగించాలని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయని ఆరోపించారు.
మెదక్ జిల్లా వెల్దుర్తిలో కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీఎంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వినాయక నిమజ్జనం సందర్భంగా టపాసుల కాల్చే విషయంలో చెలరేగిన వివాదం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది.
రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ వ్యవహారం ఎమ్మెల్యేల అరెస్టులకు దారితీసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరిష్ రావులు టార్గెట్‌గా కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాని దేవి ప్రెస్మీట్లో ..
రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పోస్టు ఖాళీగా ఉంది... అదేంటి... ప్రభుత్వం కొత్త చైర్‌పర్సన్‌ను నియమించింది కదా అనుకుంటున్నారా..
అసెంబ్లీలో తమను సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా విమర్శించారని, మహిళల పట్ల ఆయన తీరు సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు సిద్ధమయ్యారు.
అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2018లో మాజీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కోసం తాను నర్సాపూర్‌లో పని చేస్తే రెండు కేసులు పెట్టారని, కానీ ఆమె మాత్రం మహిళ కమిషన్ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్లోకి వెళ్లారని విమర్శించారు.