Home » Suryapet
నీళ్ల చారు, పురుగుల అన్నం పెడుతున్నారంటూ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని ఇన్చార్జి ప్రిన్సిపాల్ కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల జరిగింది.
పని చేసే చోట సహోద్యోగి వేధింపులు, యాజమాన్యం దురుసు మాటలకు మనస్తాపంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది.
అభివృద్ధి ఫలాలు సమాజంలోని అందరికీ అందాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు.
ఆరు తరాల కుటుంబ సభ్యులు ఒకే వేదికపై ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి క్షేత్రంలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం వేదికైంది.
పొలంలో విద్యుదాఘాతం, పాము కాటుకు గురై ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన భూతం వెంకన్న, సుభద్ర దంపతుల మూడో కుమారుడు
సూర్యాపేట కలెక్టరేట్లోని ఓ శాఖకు చెందిన అధికారి.. తన విభాగంలోని ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది.
గరిడేపల్లి శివారులో ఫార్చునర్ వాహనం ఢీకొని ఓ బైకర్ మృతి చెందాడు. మృతుడు వెంకట్రామపురంకు చెందిన కీసర జీడయ్యగా గుర్తించారు. దీంతో గ్రామస్థులంతా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టీచర్ వేధింపులు తాళలేక విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దరాలలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందజేశారు. వాష్ రూమ్‌లో కాలు జారి పడిందని అబద్దాలు చెప్పారు.
మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులను వేధిస్తున్న కుమారుడిని కన్నతండ్రే హతమార్చాడు.
వారం రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి, మిర్చి, వరి పొలాల్లో పూర్తిగా ఇసుక మేట వేసింది.