Home » T20 World Cup
పాక్ ఆటగాళ్లకు 2022 అక్టోబర్ 23 ఓ పీడకల. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పై టీమిండియా ప్రపంచకప్ కోసం పోటీ పడుతున్న మ్యాచ్ అది. అప్పటికే భారత్ ఓటమి అంచుల దాకా వెళ్లింది. ఇక అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ వంతు వచ్చింది.
దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా జరిగిన టీ-20 ప్రపపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ మంచి దూకుడుగా ఆడుతూ తన జట్టును విజయానికి చేరువ చేశాడు. ఆ సమయంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ వేసిన ఓ ట్రిక్ మ్యాచ్‌ను టీమిండియా వైపు మలుపు తిప్పింది.
మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మిశ్రమ ఫలితాలను చవిచూసిన భారత్.. సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయాలతో నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ క్రమంలో బుధవారం గ్రూప్-ఎలో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్ సేన బరిలోకి దిగనుంది. భారీ అంచనాలతో పొట్టిక్‌ప బరిలోకి దిగిన
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్ గెలుపు నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే 5 ఓవర్లలో 30 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలుస్తుంది. దూకుడుగా ఆడుతున్న క్లాసెన్ క్రీజులో ఉన్నాడు.
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను సాధించడంతో క్రికెట్ ప్రేమికులు సంబరాల్లో మునిగిపోయారు. రోహిత్ నాయకత్వ పటిమను కొనియాడుతూ మాజీలు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపించారు.
చాలాకాలం నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్‌కప్ గెలవడంతో.. భారత ఆటగాళ్లు ఇంకా ఆ ఆనందంలోనే మునిగితేలుతున్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో.. తమ మధురానుభూతులను పంచుకుంటూనే...
విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. టీ20 ప్రపంచకప్ గెలుచుకుని వచ్చిన రోహిత్ సేనకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ప్రపంచకప్ సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దేశ ప్రధాని మోదీ కూడా క్రికెటర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.
దాదాపు రెండేళ్ల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన యువ క్రికెటర్ రిషభ్ పంత్ దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. అసలు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టడం కూడా అనుమానంగా మారిన పరిస్థితి. అలాంటి స్థితిలో కఠోర శ్రమ చేసిన పంత్ తిరిగి ఫిట్నెస్ సాధించి ఈ ఏడాది ఐపీఎల్లో మైదానంలోకి దిగాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా జైత్రయాత్రపై ఎంతోమంది అక్కసు వెళ్లగక్కారు. క్రికెట్ ప్రపంచాన్ని బీసీసీఐ శాసిస్తోందని, ఐసీసీ నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా షెడ్యూల్ నిర్వహించిందని..