Home » Teacher
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవల్సిన టీచర్లు గాడి తప్పుతున్నారు.
పాలిటెక్నికల్ లెక్చరర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యా యుల పదోన్నతుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘‘గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర’’.. గురువు దేవుడితో సమానమని ఈ శ్లోకం అర్థం. విద్యా్ర్థులకు ఉన్నత విద్యనందించడంతో పాటూ మంచి నడవడిక నేర్పించి వారిని ఉన్నత స్థానాల్లో స్థిరపడేలా చేయడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. అందుకే గురువులకు అంతటి స్థానాన్ని కల్పించారు. అయితే ప్రస్తుత సమాజంలో కొందరి వల్ల ఉపాధ్యాయ వృత్తికే చెడ్డపేరు వస్తోంది...
ఆయన విధులకు రానే రారు. ఒక వేళ రావాలనుకుంటే.. ఉదయం పదిన్నర లేదా.. 11 గంటలకు వస్తాడు. ఐటీ సెల్లో ఇలా కూర్చుని అలా వెళ్తాడు. ఎవరైనా ఎక్కడికని అడిగితే.. ‘అర్జంటుగా కలెక్టర్ గారు పిలిచారు..’ అని చెబుతాడు. ఆఫీస్ బయటకు వచ్చి, ఒక దమ్ము లాగేస్తాడు. ఇకఅంతే..! మధ్యాహ్నం వస్తే వస్తాడు.. లేకపోతే లేదు. మళ్లీ సాయంత్రం ఎంట్రీ ఇస్తాడు. ఇప్పటికి ఐదుగురు డీఈఓలు మారినా.. ఆయనను ఏం ...
పాఠాలు చెబుతున్నప్పుడు మందలించిందని మహిళా సైన్స్ లెక్చరర్‌పై ప్రాంక్ పేరుతో ఆమె కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చారు ఓ తరగతి విద్యార్థులు.
జిల్లా విద్యాశాఖలో ఇప్పటికీ ‘వైసీపీ’ టీచర్లదే రాజ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడినా మార్పు లేదు. గతంలో విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టులో అడ్డగోలుగా వ్యవహరించిన ఆ పార్టీ వీరవిధేయులు ఇప్పుడు కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారు. విద్యాశాఖలో అత్యంత కీలకమైన ఏఎ్‌సఓ పోస్టుపై కన్నేశారు. ఎలాగైనా ఆ పోస్టును సొంతం చేసుకోవాలని అక్కడ పనిచేస్తున్న ఓ టీచర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఐటీ సెల్‌లోని ఈ ...
ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు.
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లు మహబూబ్‌బాషా, నాగన్న డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. టీచర్లకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది. అలాంటి టీచర్లను కూడా గత వైసీపీ ప్రభుత్వం అవమానించింది.