Home » Tourist Places
ఆంధ్రప్రదేశ్‌లో నూతన పర్యాటక పాలసీని మంత్రి కందుల దుర్గేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా పాలసీ వివరాలను అసెంబ్లీలో వివరించారు. అలాగే పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
మీరు ఈ సెలవుల్లో మంచి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే IRCTC మరో కీలక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ కింద మీరు మాతా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ వివరాలను ఇక్కడ చుద్దాం.
అసలే దసరా సెలవులకాలం. ఆపై చుట్టాలంతా ఓ చోట చేరే సమయం. ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేయడానికి ఇదే మంచి తరుణం. ఏదో ఒక రోజు బీచ్‌కు వెళ్లాలని మీరు అనుకునే ఉంటారు. హైదరాబాద్‌లో బీచెక్కడ అని అంటారా. అవును భాగ్యనగరంలో బీచ్ లేదు కానీ.. చేరువగా కొన్ని బీచ్‌లైతే అందుబాటులో ఉన్నాయి.
వీకెండ్లో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాదీలు తక్కువ బడ్జెట్లో మాల్దీవులను చూసిన ఫీలింగ్ పొందడానికి ఓ చోటుంది. అదే తెలంగాణ మినీ మాల్దీవులు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిలను తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలుస్తారు.
మీలో ఎవరైనా తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు వెళ్లాలని టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే ఇది మీకోసమే. తక్కువ ధరలోనే ఫేమస్ టెంపుల్స్ చూసేందుకు IRCTC ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది.
అక్టోబర్‌లో మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే యాత్రను ఎలా ప్లాన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జిల్లాలో టెంపుల్ టూరిజంతో పాటు ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. పర్యాటక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
వీకెండ్ సెలవులకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వెళ్లేందుకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అనంతగిరి హిల్స్(ananthagiri hills). పచ్చటి చెట్లతోపాటు పురాతన గుహలు, దేవాలయాలు కూడా ఇక్కడ ఉండటం విశేషం. సహజమైన సౌందర్య సంపదను కలిగి ఉన్న ఈ ప్రాంతానికి ప్రస్తుతం సీజన్లో ఎప్పుడైనా వెళ్లవచ్చు.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధమైంది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వనున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
నాగార్జునసాగర్‌కి పర్యాటకుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు నాగార్జునసాగర్ వద్దకు భారీగా తరలి వస్తున్న పోలీసులు మాత్రం కనీస భద్రత చర్యలు పాటించడం లేదు.