Home » TS High Court
హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరో కీలక పరిణాామం చోటుచేసుకుంది. నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
పాఠశాల ప్రవేశాలు, టీసీ, ఎస్ఎస్సీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాంలు, ఇతర ప్రభుత్వ దరఖాస్తుల్లో కులం, మతం వివరాలు అడిగిన చోట ‘నో రిలీజియన్.. నో క్యాస్ట్’ అని రాయవచ్చునని.
చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్ట్ స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.