Home » TS News
ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ జరిగింది. ఈ పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహా గణపతి పూజ అనంతరం రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు
ఖైరతాబాద్ మహా గణపతికి తొలి పూజ పూర్తైంది. ఖైరతాబాద్ గణనాధుడి వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు చేరుకుని తొలి పూజలో పాల్గొన్నారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఐదు పబ్బుల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందన్నారు.
నేటి నుంచి ఖైరతాబాద్ మహా గణపయ్యకి పూజలు ప్రారంభం కానున్నాయి. ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు.
హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనకు కావాలని లావణ్య చెబుతోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో రాజ్ తరుణ్ నిందితుడేనని చెబుతున్నారు. రాజ్ తరుణ్, లావణ్య పదేళ్ల పాటు సహ జీవనం చేశారని కూడా పోలీసులు చెబుతున్నారు.
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు? అయితే బయట మార్కెట్లో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్‌ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నేడు బాధితురాలిని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో ఈ నెల 17న.. విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది.
12 లక్షల రూపాయల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను ఎక్సైజ్ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారు. రూ.12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. మొత్తంగా 12 మంది పై కేసు నమోదు చేశారు.
జనాల్లో ఆశ చావనంత వరకూ నేరగాళ్లు పెరుగుతూనే ఉంటారు. బోగస్ సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అధిక వడ్డీల పేరు చెప్పగానే ఇంకేంముందని ఉన్నదంతా ఊడ్చి మరీ పెట్టుబడి పెట్టారు.