Home » Viral News
ఒక్కోసారి దోశలు వేసినపుడు అవి పెనానికి అతుక్కుపోతుంటాయి. వాటిని పెనం నుంచి తీయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అలాగని నాన్‌స్టిక్ పాన్లను ఉపయోగించడం..... ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దోశలు పెనానికి అంటుకోకుండా మంచి రంగులో క్రిస్పీగా రావాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!
ఒక కార్టూన్ వీడియోలో చేసిన అంచనా ఆధారంగా జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తేదీ దగ్గరకు రావడంతో అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. అయితే అది నిజమేనా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు సెల్ఫీ ప్రియులా అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే తాజాగా వాట్సాప్ నుంచి సెల్ఫీ ప్రియుల కోసం సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టారు. దీంతోపాటు మరొక ఫీచర్ కూడా వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారత మహిళల జట్టు సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో తొలిసారిగా రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 400+ స్కోరును సాధించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహా కుంభమేళా 2025 యాత్రికుల కోసం ఎస్రి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కుంభలొకేటర్ అనే వెబ్ యాప్‌ను ప్రారంభించింది. దీనిలో లాగిన్ కాకుండానే ఈ యాప్ వినియోగించడం ప్రత్యేకత. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల పరిధి రోజురోజుకూ పెరుగుతోంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్(ట్విటర్) వంటివి వాటిని ఫాలో అయ్యే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా సోషల్ మీడియా ప్రియులే. గంటల కొద్దీ సమయం వాటిల్లోనే ముగిని తేలుతుంటారు.
దేశంలో 2జీ సేవలను ఉపయోగించే పేద, మధ్య తరగతి వినియోగదారులకు గుడ్ న్యూస్ రాబోతుంది. ఈ క్రమంలో ఇకపై అవసరం లేని డేటా సేవలకు రీఛార్జ్ ఉండబోదు. ఈ విషయంపై ట్రాయ్ టెలికాం సంస్థలకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గ్వాలియర్‌కు చెందిన మహేశ్ గుర్జార్, తనూ(20) తండ్రికుమార్తెలు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన విక్కీ, తనూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు.
సంక్రాంతికి పండుగకు ఊరికి పోతున్నాం.. మా ఇంటికి రాకండి అంటూ దొంగల కోసం ఇంటి గేటుకు నోట్ అంటించి మరీ ఊరికెళ్లిన ఓ ఇంటి యజమాని. .
ఆపిల్ సహ వ్యవస్థాపకుడు, దివంగత స్టీవ్ జాబ్స్ 1974లోనే కుంభమేళాను సందర్శించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ లేఖలో ఏం ఉందనే ఇతర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.