Home » Virat Kohli
Ajit Agarkar: ఆస్ట్రేలియాతో తొలి సవాల్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి మొదలవనున్న మొదటి టెస్ట్‌లో ఆతిథ్య జట్టుకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ తరుణంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కంగారూ విజిట్ ఆసక్తిని రేపుతోంది.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని గెలకాలంటే అందరూ వణుకుతారు. అతడితో పెట్టుకుంటే తమ పరిస్థితి ఏం అవుతుందో ప్రత్యర్థులకు బాగా తెలుసు. అందుకే కింగ్ జోలికి ఎవ్వరూ వెళ్లరు.
Virat Kohli: పెర్త్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు విరాట్ కోహ్లీ భయం పట్టుకుంది. కింగ్‌తో పాటు క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా భారత మేనేజ్మెంట్కు గుబులు పుట్టిస్తున్నాడు.
ఆసిస్ తో కీలక టెస్టు ముందు కోహ్లీ ప్రదర్శన పై విమర్శలు వస్తున్న వేళ అతడు సోషల్ మీడియా పోస్టు అందరినీ ఆందోళనకు గురిచేసింది.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కారణం కోహ్లీ వయసేనంటూ సీనియర్ చేసిన కామెంట్స్..
Virat Kohli: ఇప్పుడు క్రికెట్ లవర్స్ ఫోకస్ అంతా బీజీటీ-2024 మీదే ఉంది. త్వరలో మొదలవనున్న ఈ సిరీస్‌లో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎలా ఆడతానేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై ఓ దిగ్గజ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు. కోహ్లీ జోలికి వెళ్లొద్దని ఆస్ట్రేలియా టీమ్‌కు అతడు సూచించాడు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ట్రోఫీ టూర్ చేపడతామన్న పాకిస్తాన్ ప్లాన్ కు ఐసీసీ బ్రేకులు వేసింది. పీసీబీకి షాకిస్తూ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.
వాకా స్టేడియంలో భారత్ ఎ ఆటగాళ్లతో జరుగుతున్న 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో కీలక భారత ఆటగాళ్లు తడబడుతున్నారు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, యశస్వి వంటి క్రికెటర్లు ఆదిలోనే నిరాశపరిచినట్టు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2024లో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, సంజూ శాంసన్‌కు దారులు తెరుచుకున్నాయి. గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మద్దతుతో అతడిని ఓపెనింగ్‌లో ప్రయత్నించారు.
IND vs AUS: ఆస్ట్రేలియా తన అసలు రంగు చూపించడం మొదలుపెట్టింది. టీమిండియాను రెచ్చగొట్టడం స్టార్ట్ చేసింది. అయితే ఓవరాక్షన్ చేస్తే గతంలోలాగే వాయించి వదులుతారని గ్రహించడం లేదు.