Home » Zee Studios
జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ మధ్య విలీన ఒప్పందం రద్దైన నేపథ్యంలో నెలకొన్న విభేదాలను సామరస్యం పరిష్కరించుకునేందుకు ఇరు సంస్థలూ అంగీకారానికి వచ్చాయి. జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ విలీన ప్రక్రియ క్యాన్సిల్ కావడంతో ఇరు సంస్థలూ పరస్పరం కేసులు పెట్టుకున్నాయి.
గత కొన్ని నెలలుగా పలు టెక్ కంపెనీలలో లే ఆఫ్స్(layoffs) ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే గూగుల్(google), అమెజాన్(amazon) సహా పలు అగ్ర సంస్థలు తమ ఉద్యోగుల్లో కోతలను విధించాయి. ఈ నేపథ్యంలో తాజాగా జీ(Zee) ఎంటర్టైన్మెంట్ బెంగళూరు(Bengaluru) ఆధారిత టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (TIC)లో 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు.
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (ZEEL) సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఓ నివేదిక నేపథ్యంలో ఈ సంస్థ షేర్లు భారీగా పడిపోయాయి.
Zee-Sony Merger: ప్రముఖ మీడియా దిగ్గజం సోనీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. భారత్కు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)తో కుదుర్చుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.