Home » Zoo Park Hyderabad
వానాకాలంలో నీళ్లు నిలిచే 141 ప్రాంతాల్లో ప్రధానంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 23 చోట్ల సంపుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Hyderabad District In-charge Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలోపు ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో భాగంగా నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ శివారులో కొత్తగా జూపార్కు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫోర్త్ సిటీలో హెల్త్ హబ్, టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు
Hyderabad Zoo Park: హైదరాబాద్ జూ పార్క్‌లో ఎనిమిల్ కీపర్‌పై సింహం దాడి చేసింది. ఈ దాడిలో కీపర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లో ఉడంగడ్డకు చెందిన హుస్సేన్(40) ఎనిమల్ కీపర్‌గా పని చేస్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలే పిల్లలకు వేసవి సెలవులు.. అంతా ఇంటి దగ్గరే.. దీంతో ఎండల నుంచి ఉపశమనం కోసం ఎక్కువమంది విహరయాత్రలకు వెళ్తుంటారు. కొందరు విదేశాలకు వెళ్తుంటే.. మరికొందరు వేసవిలోనూ చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్తుంటారు.