నిర్లక్ష్యాన్ని వీడారు!

ABN , First Publish Date - 2022-11-05T23:29:27+05:30 IST

విజయనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలకు అల్లుకున్న పిచ్చిమొక్కలు, తీగలను తొలగించారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘అల్లుకున్న నిర్లక్ష్యం’ అనే కథనానికి విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు.

నిర్లక్ష్యాన్ని వీడారు!
తీగలను తొలగిస్తున్న విద్యుత్‌ సిబ్బంది

నిర్లక్ష్యాన్ని వీడారు!

విజయనగరం (ఆంధ్రజ్యోతి): విజయనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలకు అల్లుకున్న పిచ్చిమొక్కలు, తీగలను తొలగించారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘అల్లుకున్న నిర్లక్ష్యం’ అనే కథనానికి విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు. గాజులరేగ రోడ్డు, ఆర్టీఓ కార్యాలయం, జెఎన్టీయూ జంక్షన్‌ సమీపంలో విద్యుత్‌ స్తంభాలకు వేడుతున్న తీగలను తొలగించారు. జంగిల్‌ క్లీయరెన్స్‌ చేపట్టారు. స్థానికులు ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-11-05T23:29:30+05:30 IST