Share News

యువగళం విజయవంతంపై కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2023-11-29T00:15:02+05:30 IST

యువగళం విజయవంతంపై కృతజ్ఞతలు

యువగళం విజయవంతంపై కృతజ్ఞతలు

రాజోలు, నవంబరు 28: లోకేశ్‌ యువగళం పాదయాత్ర విజయవం తమైన సందర్భంగా తాటిపాకలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు స్వగృహం వద్ద మంగళవారం సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. తాటిపాక సెంట ర్‌లో నిర్వహించి బహిరంగసభ జన సందోహంతో కిక్కిరిసిపోయింది. సభకు 25వేలమంది వచ్చారని మాజీ మంత్రి గొల్లపల్లి, జనసేన పార్టీ నాయకులు గుండుబోగుల పెద్దకాపు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు, టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలకు, వివిధ నియోజకవర్గాల నుంచి విచ్చేసిన ఇన్‌చార్జులకు, పోలీసు సిబ్బందికి, పత్రికా విలేఖరులకు గొల్లపల్లి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, సూరిశెట్టి శ్రీనివాస్‌, గెడ్డం మహలక్ష్మిప్రసాద్‌, గుబ్బల ఫణికుమార్‌, వర్థినీడి వెంక ట్రామయ్య, నామన మణికంఠ, గాలిదేవర వెంకన్నబాబు, పితాని సూరిబాబు, ఉండ్రు రామకృష్ణ, కడలి నాని, ఉండ్రు అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:15:03+05:30 IST