Share News

Gummanuri Jayaram: అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన గుమ్మనూర్ జయరామ్ వర్గీయుడు..

ABN , First Publish Date - 2023-12-02T07:38:38+05:30 IST

ఆలూరులో మంత్రి గుమ్మనూర్ జయరామ్ వర్గీయుడి ఓ వ్యక్తిని బెదిరించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. సోషల్ మీడియాలో ఆయన బెదిరింపులకు సంబంధించిన ఆడియో వైరల్‌గా మారింది.

Gummanuri Jayaram: అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన గుమ్మనూర్ జయరామ్ వర్గీయుడు..

కర్నూలు : ఆలూరులో మంత్రి గుమ్మనూర్ జయరామ్ వర్గీయుడి ఓ వ్యక్తిని బెదిరించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. సోషల్ మీడియాలో ఆయన బెదిరింపులకు సంబంధించిన ఆడియో వైరల్‌గా మారింది. కారుమంచి గ్రామానికి మంత్రి వెళ్తే జనం లేరని సోషల్ మీడియాలో గుడిసె సీతారాం అనే వ్యక్తి పోస్ట్ పెట్టాడు. మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెడతావా అంటూ చంపేస్తామని..అసభ్య పదజాలంతో దూషిస్తూ మంత్రి వర్గీయుడు దాసరి సిద్దప్ప బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులకు లేదంటే ఎవడికైనా చెప్పుకో అంటూ బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-12-02T07:38:40+05:30 IST