Kala Venkatarao: బండారు సత్యనారాయణ అరెస్టును ఖండించిన కళా వెంకటరావు

ABN , First Publish Date - 2023-10-02T20:59:09+05:30 IST

బీసీ నేతలపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తు న్నారని మాజీమంత్రి కళా వెంకటరావు(Kala Venkatarao) వ్యాఖ్యానించారు.

Kala Venkatarao: బండారు సత్యనారాయణ అరెస్టును ఖండించిన కళా వెంకటరావు

శ్రీకాకుళం: బీసీ నేతలపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తు న్నారని మాజీమంత్రి కళా వెంకటరావు(Kala Venkatarao) వ్యాఖ్యానించారు. మాజీమంత్రి బండారు సత్యనారాయణ అరెస్టును ఖండించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘బండారు చేసిన తప్పేంటి.ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిన వారిపై కేసులు పెడతారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. బీసీ నాయకుడు మాజీమంత్రి బండారును తక్షణమే విడుదల చేయాలి’’ అని కళా వెంకటరావు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-02T20:59:09+05:30 IST