Palnadu Dist.: మద్యం అమ్మకాలపై వైసీపీ కొత్త ప్రయోగం

ABN , First Publish Date - 2023-08-30T12:55:42+05:30 IST

పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో మద్యం అమ్మకాలపై వైసీపీ ప్రభుత్వం కొత్త ప్రయోగం చేపట్టింది. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వైసీపీ నేతలు వేలం వేస్తున్నారు.

Palnadu Dist.: మద్యం అమ్మకాలపై  వైసీపీ కొత్త ప్రయోగం

పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో మద్యం అమ్మకాలపై వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) కొత్త ప్రయోగం (New Experiment) చేపట్టింది. గ్రామాల్లో బెల్ట్ షాపులకు (Belt Shops) వైసీపీ నేతలు (YCP Leaders) వేలం వేస్తున్నారు. దాచేపల్లి మండలం, బట్రూపాలెంలో గ్రామస్థుల మధ్య బహిరంగ బెల్ట్ షాపు వేలం వేయగా.. ఓ వ్యక్తి రూ.3,93,000లకు బెల్ట్ షాపును పాడుకున్నాడు. కాగా గ్రామాల్లో అధికారులు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవడంలేదు.

Updated Date - 2023-08-30T12:55:42+05:30 IST