Python: తిరుమలలో భారీ కొండచిలువ.. ఎక్కడ కనిపించిందంటే..

ABN , First Publish Date - 2023-06-18T03:46:54+05:30 IST

తిరుమలలో శనివారం భారీ కొండచిలువ హడలెత్తించింది. పాపవినాశనం మార్గంలోని అడవి నుంచి సుమారు పది అడుగుల పొడవు కలిగిన కొండచిలువ ..

Python: తిరుమలలో భారీ కొండచిలువ.. ఎక్కడ కనిపించిందంటే..

తిరుమల, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : తిరుమలలో శనివారం భారీ కొండచిలువ హడలెత్తించింది. పాపవినాశనం మార్గంలోని అడవి నుంచి సుమారు పది అడుగుల పొడవు కలిగిన కొండచిలువ పిండిమిల్లులోకి ప్రవేశించింది.గమనించిన సిబ్బంది పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కరనాయుడికి సమాచారమిచ్చారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకోవడంతో సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2023-06-18T11:38:26+05:30 IST