Home » Latest News
ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎ్‌స)లో పంపిణీ చేసే బియ్యాన్ని నల్లబజారుకు తరలించిన అక్రమార్కులపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్- టాస్క్‌ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు.
దివంగత ఉద్యమనేత, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు మరో గౌరవం దక్కింది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులోని హల్దీవాగు లిఫ్ట్ ఇరిగేషన్‌కు... ‘గద్దర్ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్‌హౌ్‌స’గా నామకరణం చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం కావాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నెలాఖరులోగా అభ్యర్థి ఎంపిక ఉంటుందని చెప్పారు.
మెదక్ జిల్లా వెల్దుర్తిలో కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీఎంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రాష్ట్రంలో ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నాగార్జున కుటుంబంపైన చేసిన వ్యాఖ్యలు ఆమె వెనక్కు తీసుకున్నరోజే ఈ అంశం ముగిసిపోయిందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మూసీ నిర్వాసితులతో దర్బార్ నిర్వహించి.. వారిని తరలించేందుకు ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ చేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ వచ్చేసింది.. దసరా సరదాలకు ఊరూవాడ సిద్ధమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
అధునాతన వసతులు, వేగంగా ప్రయాణంతో కొత్త తరం రైళ్లుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్‌ప్రె్‌సలు తరచూ ఆలస్యంగా నడుస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ ఏంటనేది డిసెంబరులో తేలనుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించాలా, కొనసాగిస్తే ఎలా..? అన్న అంశాలపై డిసెంబరులోనే సమగ్ర నివేదిక ఇవ్వగలమని ‘జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్సఏ)’ అధికారులు తెలిపారు.