Share News

AP NEWS: ప్రకాశం ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-12-06T22:13:53+05:30 IST

ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో మోజష్ అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్ కు పిలిపించారు.

AP NEWS: ప్రకాశం ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత

ప్రకాశం: ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో మోజష్ అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. మోజష్ పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ గేట్లను పోలీసులు మూసి వేశారు.

Updated Date - 2023-12-06T22:20:40+05:30 IST