Share News

ఫూలేకు ఘన నివాళి

ABN , First Publish Date - 2023-11-29T01:16:52+05:30 IST

అణగారిన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు ఫూలే అందించిన సేవలు నిరుపమానమని నేతలు, అధికారులు కొనియాడారు.

ఫూలేకు ఘన నివాళి

అణగారిన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు ఫూలే అందించిన సేవలు నిరుపమానమని నేతలు, అధికారులు కొనియాడారు. ఫూలే వర్ధంతి సందర్భంగా మంగళవారం గ్రీన్‌పార్క్‌ హోటల్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు.

Updated Date - 2023-11-29T01:16:53+05:30 IST