Share News

రోడ్డు పనుల పరిశీలన

ABN , First Publish Date - 2023-11-29T00:10:04+05:30 IST

జామి-కొట్టాం రోడ్డు ప్రయాణాలకు ఇబ్బంది గా ఉందని... కొద్దిరోజుల క్రితం గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ప్ర తినిదులకు చెప్పిన వెంట నే స్పందించి రోడ్డు నిర్మా ణ పనులు ప్రారంభించ డం ఆనందకరమని, వా రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నా రు.

రోడ్డు పనుల పరిశీలన

జామి, నవంబరు 28: జామి-కొట్టాం రోడ్డు ప్రయాణాలకు ఇబ్బంది గా ఉందని... కొద్దిరోజుల క్రితం గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ప్ర తినిదులకు చెప్పిన వెంట నే స్పందించి రోడ్డు నిర్మా ణ పనులు ప్రారంభించ డం ఆనందకరమని, వా రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నా రు. మంగళవారం ప్రారంభమైన పనులు పరిశీలించారు. అనంతరం లలిత కు మారి మాట్లాడుతూ ఈ రోడ్డు దుస్థితిపై మాజీ జడ్‌పీటీసీ బండారు పెదబా బు అనేకసార్లు జిల్లా అధికారులకు, తహశీల్దార్‌కు వినతులు ఇచ్చారని.. ఆయన కృషి ఫలించిందన్నారు. కార్యక్రమంలో జామి నాయకులు వర్రి రమణ, మాజీ జడ్పీటీసీ బండారు పెదబాబు, అప్పలనాయుడు, ఎస్‌.కోట మండల పార్టీ అధ్య క్షుడు జీఎస్‌ నాయుడు, బోనంగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:10:05+05:30 IST