Sangareddy Dist.: జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్

ABN , First Publish Date - 2023-10-08T09:41:47+05:30 IST

సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ అసమ్మతి నేత, సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్ సోమవారం బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

Sangareddy Dist.: జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్

సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ అసమ్మతి నేత, సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్ సోమవారం బీజేపీ కండువా కప్పుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. బీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన వసంత్‌కు సీటు రాకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2023-10-08T09:41:47+05:30 IST