Nirmal: కొనసాగుతున్న మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష..

ABN , First Publish Date - 2023-08-20T07:46:00+05:30 IST

నిర్మల్: టౌన్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అలజడి రేగింది. ప్లాన్ రద్దు కోసం ఐదు రోజులుగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.

Nirmal: కొనసాగుతున్న మహేశ్వర్ రెడ్డి  ఆమరణ నిరాహార దీక్ష..

నిర్మల్: టౌన్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అలజడి రేపుతోంది. ప్లాన్ రద్దు కోసం ఐదు రోజులుగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం గంట గంటకు విషమిస్తుండ‌టంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతున్నట్టు వైద్యులు నిర్దారించారు. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన కుటుంబ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-08-20T07:46:00+05:30 IST