Share News

Bakrid : బక్రీద్‌ పొట్టేల్‌..!

ABN , Publish Date - Jun 15 , 2024 | 11:56 PM

బక్రీద్‌ పండుగ నేపథ్యంలో పొట్టేళ్లు, మేక పోతులు భారీ ధర పలికాయి. సాధారణ పరిస్థితులలో గరిష్ఠంగా రూ.20 వేల వరకూ పలికే వీటిని పండుగ కోసం రూ.70 వేల వరకూ వెచ్చించి కొనుగోలు చేశారు. బక్రీద్‌ కొనుగోళ్ల కారణంగా అనంతపురం నగరంలోని మార్కెట్‌ యార్డులో పశువుల సంత శనివారం కళకళలాడింది. ఆత్మకూరుకు చెందిన నాగార్జున అనే వ్యాపారి ఓ పొట్టేలును రూ.48 వేలకు...

 Bakrid : బక్రీద్‌ పొట్టేల్‌..!
A ram of Rs.55 thousand

బక్రీద్‌ పండుగ నేపథ్యంలో పొట్టేళ్లు, మేక పోతులు భారీ ధర పలికాయి. సాధారణ పరిస్థితులలో గరిష్ఠంగా రూ.20 వేల వరకూ పలికే వీటిని పండుగ కోసం రూ.70 వేల వరకూ వెచ్చించి కొనుగోలు చేశారు. బక్రీద్‌ కొనుగోళ్ల కారణంగా అనంతపురం నగరంలోని మార్కెట్‌ యార్డులో పశువుల సంత శనివారం కళకళలాడింది. ఆత్మకూరుకు చెందిన నాగార్జున అనే వ్యాపారి ఓ పొట్టేలును రూ.48 వేలకు


విక్రయించాడు. మరో వ్యాపారి మేక పోతును రూ.50 వేలకు విక్రయించాడు. మరొక పొట్టేలు రూ.55 వేలు పలికింది. కొందరు ముందుగానే కొనుగోలు చేయడంతో గత వారం మరింత ఎక్కువ ధరలు పలికాయని వ్యాపారులు తెలిపారు. ఒక పొట్టేలును రూ.70 వేలకు విక్రయించామని వ్యాపారులు తెలిపారు. - అనంతపురం రూరల్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 15 , 2024 | 11:56 PM