Share News

SAIBABA: వైభవంగా నగర సంకీర్తన

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:50 PM

పట్టణ వీధుల్లో ఆదివారం నగర సంకీర్తనను వైభవంగా నిర్వహించారు. సత్యసాయి పల్లకిని మోస్తూ భక్తిపాటలు ఆలపించారు

SAIBABA: వైభవంగా నగర సంకీర్తన
Devotees participating in Nagarsankirtana

పుట్టపర్తి, జూన 23: పట్టణ వీధుల్లో ఆదివారం నగర సంకీర్తనను వైభవంగా నిర్వహించారు. సత్యసాయి పల్లకిని మోస్తూ భక్తిపాటలు ఆలపించారు. సత్యసాయి చిత్రపటాన్ని ఎద్దుల బండిలో ఉంచి ఊరేగించారు. సత్యమ్మ గుడి వద్ద నుంచి ప్రశాంతినిలయం గేటు వరకు నగర సంకీర్తన కొనసాగింది.

Updated Date - Jun 23 , 2024 | 11:50 PM