Home » Puttaparthy
మండలంలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ గోరంట్లకు వస్తే వైసీపీ నాయకులే అడ్డుకుంటారని మాజీ సింగల్‌విండో అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు గంపల రమణారెడ్డి హె చ్చరించారు.
సహ విద్యార్థుల దాడిలో గాయపడిన విద్యార్థి ప్రేమ్‌సాయి మృతి చెందాడు. దీంతో బాధ్యులను కఠినంగా శిక్షించి, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.
ప్రతిఒక్కరూ ఓటు హక్కును పొందాలని ఆర్డీఓ మహేశ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.
కేవలం వందరుపాయ ల సభ్యత్వంతో కార్యకర్తలకు ఆర్థిక భరోసా ఇస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని మాజీ మంత్రి, నియోజకవర్గ ఇనచార్జి పల్లెరఘునాథరెడ్డి అన్నారు
జిల్లాలో ఐదు నెలలుగా చేపట్టిన ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని కలెక్టర్ చేతన అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.
SP Ratna paying homage at the police martyrs' stupa
విధి నిర్వహణలో ఎందరో పోలీసులు ప్రాణాలొదిలారు. వారి సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకం. వారిని స్మరించుకుంటూ నిర్వహించే వారోత్సవాలు సోమవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో ప్రారంభంకానున్నాయి.
ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల జారీ లాటరీ అధికార కూటమికి లక్కీ లాటరీగా మారింది. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సోమవారం మద్యం దుకాణాలకు లక్కీడ్రా కల్టెకర్ చేతన ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఫిర్యాదుదారుల సమస్యలను ప రిస్కరించడమే ధ్యేయమని, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు.
వరదలతో అతలాకుతలైన విజయవాడ ప్రాంత వాసులను ఆదుకుందామని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలోని రహమతపురం సర్కిల్, బాలాజీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, మెయిన బజార్లలో బుధవారం వరద బాధితుల సహయార్థం వారు విరాళాలు సేకరించారు. రూ.30270 వసూలు చేశామని ఈ మొత్తాన్ని వరదబాధితుల సహయ నిధికి అందజే స్తామన్నారు.