Share News

Kargil Victory Day ఘనంగా కార్గిల్‌ విజయ దివస్‌

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:19 AM

పట్టణంలోని కే టీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో కార్గిల్‌ విజయ దివ స్‌ను ఘనంగా నిర్వ హించా రు. 1999లో కార్గిల్‌ యుద్ధం లో శత్రుదళాలపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

Kargil Victory Day ఘనంగా కార్గిల్‌ విజయ దివస్‌

రాయదుర్గం రూరల్‌, జూలై 26: పట్టణంలోని కే టీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో కార్గిల్‌ విజయ దివ స్‌ను ఘనంగా నిర్వ హించా రు. 1999లో కార్గిల్‌ యుద్ధం లో శత్రుదళాలపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.


ఇందులో కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న అప్పటి సైనికులు అంజనకుమార్‌, సుబ్బారెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఇనచార్జి ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ కార్గిల్‌లో మన సైనికుల యొక్క ధీరత్వము, త్యాగాలను గుర్తించడం ప్రతి భారత పౌరుని బాధ్యత అని అన్నారు. మాజీ సైనికుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ భారతసైన్యం చాలా గొప్పదన్నారు. కార్యక్రమంలో ఎనఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ దొడ్డ నాగప్ప, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్‌ పరీషా, అధ్యాపకులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం

Updated Date - Jul 27 , 2024 | 12:19 AM