Share News

మెగా డీఎస్సీ సిలబస్‌ విడుదల

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:24 AM

త్వరలో నిర్వహించే మెగా డీఎస్సీకి సంబంధించిన సిలబ్‌సను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.

మెగా డీఎస్సీ సిలబస్‌ విడుదల

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): త్వరలో నిర్వహించే మెగా డీఎస్సీకి సంబంధించిన సిలబ్‌సను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో సిలబస్‌ సమాచారం అందుబాటులో ఉంచింది. కాగా దీనిపై మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. సిలబస్‌ ప్రకటించామని, డీఎస్సీకి పూర్తిస్థాయిలో సన్నద్ధమై, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యువతకు సూచించారు.

Updated Date - Nov 28 , 2024 | 04:24 AM