Share News

జిల్లాలో పలుచోట్ల భారీవర్షం

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:27 AM

పిఠాపురం/తునిరూరల్‌/గండేపల్లి/ ప్రత్తిపాడు, సెప్టెంబరు 24: బంగాళాఖాతంలో అల్పపీడ న ద్రోణి ప్రభావంతో పిఠాపురం లో ఏకదాటిగా గంట పాటు కురి సిన భారీ వ

జిల్లాలో పలుచోట్ల భారీవర్షం
తుని శ్రీనివాస సెంటర్‌లో వర్షపునీరు

పిఠాపురం/తునిరూరల్‌/గండేపల్లి/ ప్రత్తిపాడు, సెప్టెంబరు 24: బంగాళాఖాతంలో అల్పపీడ న ద్రోణి ప్రభావంతో పిఠాపురం లో ఏకదాటిగా గంట పాటు కురి సిన భారీ వర్షంతో పట్టణమంతా జలమయమయింది. డ్రెయిన్లు, రహదారులు ఏకమయ్యాయి. గొల్లప్రోలులో భారీ వర్షం పడింది. తునిలో మధ్యాహ్నం కురిసిన కుండపోత వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. గంట పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో పట్నంలో పలు కూడళ్ళతోపాటు పలు వార్డుల్లో వర్షపునీరు చెరువులను తలపించింది. గండేపల్లి మండలంలో వర్షం దంచికొట్టింది. ప్రత్తిపాడులో మంగళవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది.

Updated Date - Sep 25 , 2024 | 12:27 AM