Share News

కాకినాడ నగరపాలక సంస్థలో అంతర్గత బదిలీలు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:29 AM

కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 26: పరిపాలనా సౌల భ్యం దృష్ట్యా కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని కొంతమంది సిబ్బందిని అంతర్గత బదిలీ చేస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పి.అశోక్‌కన్నారావు, జూనియర్‌ అసిస్టెంట్‌(కమిషనర్‌ సీసీ)ను రెవెన్యూ విభాగంలో రెవె న్యూ ఇన్‌స్పెక్టర్‌-3 సర్కిల్‌కు ఇప్పటివ

కాకినాడ నగరపాలక సంస్థలో అంతర్గత బదిలీలు

కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 26: పరిపాలనా సౌల భ్యం దృష్ట్యా కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని కొంతమంది సిబ్బందిని అంతర్గత బదిలీ చేస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పి.అశోక్‌కన్నారావు, జూనియర్‌ అసిస్టెంట్‌(కమిషనర్‌ సీసీ)ను రెవెన్యూ విభాగంలో రెవె న్యూ ఇన్‌స్పెక్టర్‌-3 సర్కిల్‌కు ఇప్పటివరకు అక్కడ పనిచేసిన జి.వీరప్రసాద్‌ను ఖాతా విభాగంలో బి1 అసిస్టెంట్‌గా బదిలీ చేశారు. యూపీఏ విభాగంలో హెచ్‌2 అసిస్టెంట్‌ బి.శరత్‌చంద్రను పబ్లిక్‌ హెల్త్‌ సెక్షన్‌ ఎఫ్‌3 అసిస్టెంట్‌గా, ఇప్పటివరకు ఎఫ్‌3గా పనిచేసిన పి.మాణిక్యశిల్పను మహాత్మగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌గా, ఇప్పటివరకు హైస్కూల్‌లో పనిచేసిన జూనియర్‌ అసిస్టెంట్‌ ఎన్‌.వెంకటేష్‌ను యూపీఏలో హె చ్‌2 అసిస్టెంట్‌గాను బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - Jul 27 , 2024 | 12:29 AM