Share News

MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు

ABN , Publish Date - May 22 , 2024 | 01:58 PM

మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని..

MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు

  • వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్దం

  • పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు ఇచ్చిన పోలీసులు

  • విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని లుకౌట్ నోటీసులు జారీ

  • పిన్నెల్లి సోదరుల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు

  • మొత్తం 3చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద కేసు నమోదు

  • ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో సెక్షన్ల నమోదు

  • IPC కింద 143, 147, 448 427, 353, 452, 120 B సెక్షన్లతో కేసు నమోదు

  • PD PP చట్టం కింద మరో కేసు నమోదు

  • ఆర్పీ యాక్ట్ కింద 131, 135 సెక్షన్ల నమోదు

  • ఈ నెల 20వ తేదీనే పిన్నెల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు

ఇదీ సంగతి..

  • ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్

  • వెంటనే చర్యలు తీసుకోవాలని సీఈవో, డీజీపీకి ఆదేశాలు

  • రంగంలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు

  • విషయం తెలుసుకుని పరారవ్వడానికి పిన్నెల్లి బ్రదర్స్ యత్నం

  • ముంబై - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నట్లు గుర్తింపు

  • కంది సమీపంలో కారు వదిలేసి బ్రదర్స్ పరారీ

  • ఫోన్లు కూడా వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం

  • హైదరాబాద్‌కు వెళ్లిన గాలింపు బృందాలు

  • పిన్నెల్లిపై 4 నాన్ బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసులు

  • 3 సెక్షన్‌ల కింద 2 సంవత్సరాలు, ఒక సెక్షన్ కింద 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం

Updated Date - May 22 , 2024 | 02:11 PM