Big Breaking: వైసీపీకి బిగ్ షాక్.. మరో కీలక నేత జంప్..!
ABN , Publish Date - Apr 04 , 2024 | 06:52 PM
MLA Resign to YSRCP: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(Andhra Pradesh Politics) మరింత రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా నేతల కప్పదాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. మరికొందరు ఆ బాటలో నడుస్తున్నారు. తాజాగా వైసీపీకి(YCP) మరో బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది.
Ex MLA Resign to YSRCP: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(Andhra Pradesh Politics) మరింత రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా నేతల కప్పదాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. మరికొందరు ఆ బాటలో నడుస్తున్నారు. తాజాగా వైసీపీకి(YCP) మరో బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్(Amanchi Krishna Mohan).. వైసీపీకి రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆమంచి. అప్పటి నుంచి ఆయన పార్టీ మారాలని యోచిస్తున్నారు. తాజాగా తన నిర్ణయాన్ని ఫైనల్ చేసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆమంచి కృష్ణ మోహన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ముంబై ఇండియన్స్ కెప్టెన్గా మళ్లీ రోహిత్ శర్మ?
రోడ్డుపై దూసుకెళ్తున్న పూరి గుడిసె..