Share News

ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:22 PM

ఈ నెల 31వ తేదీ నుంచి పొన్నూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.

ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు

పొన్నూరుటౌన్‌, జూలై 26: ఈ నెల 31వ తేదీ నుంచి పొన్నూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి డిప్లమా ఇన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌, డిప్లమా ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఈ స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తునట్లు చెప్పారు, 10వ తరగతి పాస్‌ అయిన విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో కళాశాలలో జరిగే స్పాట్‌ అడ్మిషన్లకు హాజరు కావలసినదిగా సూచించారు.

Updated Date - Jul 26 , 2024 | 11:22 PM