Share News

Kadapa: కడప ఎంపీ సీటుకు పోటీ మాములుగా లేదు.. ఎంత మంది ఉన్నారంటే

ABN , Publish Date - May 13 , 2024 | 11:31 AM

ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఎన్నికలు (ap elections 2024) పోటీపోటీగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో కీలక నేతల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కీలక ప్రాంతమైన కడప పార్లమెంట్ నియోజకవర్గం(kadapa Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది పోటీ చేస్తున్నారనే విషయాలు ఇక్కడ చుద్దాం.

Kadapa: కడప ఎంపీ సీటుకు పోటీ మాములుగా లేదు.. ఎంత మంది ఉన్నారంటే
kadapa parliamentary contest constituency Candidates

ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఎన్నికలు (ap elections 2024) పోటీపోటీగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో కీలక నేతల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కీలక ప్రాంతమైన కడప పార్లమెంట్ నియోజకవర్గం(kadapa Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది పోటీ చేస్తున్నారనే విషయాలను ఇక్కడ చుద్దాం.

ఈ నియోజకవర్గంలో ఈసారి 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక క్రమ సంఖ్య ప్రకారం చూస్తే మొదటగా వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి, తర్వాత టీడీపీ నుంచి చడిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి, మూడో స్థానంలో బీఎస్పీ నుంచి పందిటి గురప్పా, నాలుగో స్థానంలో కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిలో బరిలో ఉన్నారు. ఇక మిగతా వాళ్లు రిజిస్టర్డ్, స్వంతత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: ఓటు వేసిన పవన్ కల్యాణ్..ఎక్కడంటే


AP Elections: జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర.. టీడీపీ ఆందోళన

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 11:33 AM