Share News

కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు

ABN , Publish Date - May 09 , 2024 | 12:38 AM

మండలంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు

పాణ్యం, మే 8: మండలంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈవీఎం భద్రపరిచే గదులు, పోలీసు రక్షణ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు, కౌంటింగ్‌ కేంద్రాల గదులు, సీసీ కెమెరాల ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యం ఎన్నికల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - May 09 , 2024 | 12:39 AM