Home » Andhra Pradesh » Kurnool
గణేశ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని హిందూ, ముస్లిం మత పెద్దలకు, గణేశ ఉత్సవ కమిటీల సభ్యులకు డోన డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు.
వినాయక చవితి పండుగను పురస్కరిం చుకుని బేతంచెర్ల పట్టణంలోని పాత బస్టాండులో సందడి నెలకొంది.
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ఓర్వకల్లు పొదుపు మహిళల అందిస్తున్న సేవలు ప్రశం సనీయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులన్నీ ఎంపీహెచఏ (ఎఫ్) జీఎనఎం అర్హతతో భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ కావడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు భగ్గుమన్నారు.
బి.తాండ్రపాడు నుంచి గార్గేయ పురం వరకు జరుగుతున్న రింగ్ రోడ్డు పనులను నవంబరు 15వతేదీ నాటికి పూర్తి చేయాలని ఎనహెచ-340సీ పీడీనీ కలెక్టర్ పి.రంజిత బాషా ఆదేశించారు.
చవితి ఉత్సవాలకు పందిళ్లు సిద్ధమయ్యాయి. ఎక్కడికక్కడ ఉత్సవ కమిటీలు నవరాత్రుల పూజాధికాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానానికి శుక్రవారం కర్నూలుకు చెందిన బీసీ శివకుమార్ అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి 108 బంగారు పూలను బహూకరించారు.
డ్రోన్ వినియోగంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసే అవకాశం ఉంటుందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎం జాన్సన్ అన్నారు.
విజయవాడ వరద బాధితులకు శిరివెళ్ల మండల టీడీపీ నాయకులు భారీ విరాళం అందజేశారు.
తుఫాను వల్ల పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.