Share News

మన ఓటు.. మన హక్కు

ABN , Publish Date - May 09 , 2024 | 12:30 AM

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మండలంలోని సంగమేశ్వర కొండ సమీపంలో రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ఓటు విలువను తెలియజేస్తూ గాజుల కొల్లివలసకు చెందిన సైకత శిల్పి గేదెల హరికృష్ణ దీన్ని తీర్చిదిద్దారు. మన ఓటు- మన హక్కు పేరుతో రూపొందించిన సైకత శిల్పం ఆలోచింపజేస్తోంది.

మన ఓటు..  మన హక్కు

(ఆమదాలవలస)

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మండలంలోని సంగమేశ్వర కొండ సమీపంలో రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ఓటు విలువను తెలియజేస్తూ గాజుల కొల్లివలసకు చెందిన సైకత శిల్పి గేదెల హరికృష్ణ దీన్ని తీర్చిదిద్దారు. మన ఓటు- మన హక్కు పేరుతో రూపొందించిన సైకత శిల్పం ఆలోచింపజేస్తోంది.

Updated Date - May 09 , 2024 | 12:30 AM