Share News

రేపు సాఫ్ట్‌టెన్నీస్‌ జూనియర్‌ జట్ల ఎంపిక

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:24 PM

స్థానిక మినీస్టేడియం సమీపంలో ఆదివారం సాఫ్ట్‌టెన్నీస్‌ జూనియర్‌ జట్ల ఎంపిక జరుగుతుందని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.అప్పన్న, జి.షణ్ముఖరావు తెలి పారు.

రేపు సాఫ్ట్‌టెన్నీస్‌ జూనియర్‌ జట్ల ఎంపిక

పాతపట్నం: స్థానిక మినీస్టేడియం సమీపంలో ఆదివారం సాఫ్ట్‌టెన్నీస్‌ జూనియర్‌ జట్ల ఎంపిక జరుగుతుందని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.అప్పన్న, జి.షణ్ముఖరావు తెలి పారు. 2006 తరువాత జన్మించిన క్రీడాకారులు ఈ పోటీలకు అర్హులన్నారు. శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్‌ టెన్నీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఎంపి క జరుగుతుందన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 4, 5 తేదీలలో విజయవాడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వారు పేర్కొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:24 PM