Share News

అక్కా ఎల్చన్లు వచ్చాయట..

ABN , Publish Date - May 09 , 2024 | 12:34 AM

అక్కా ఎల్చన్లు వచ్చాయట.. ఓట్ల కోసం ఇవాల ఆ పార్టీవోల్లు మన ఊరొస్తరట వంటి వాటిపై గ్రా మాల్లోని బావులు, పంపుసెట్ల వద్ద మహిళలు చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నిక పోలింగ్‌కు ఇంకా మరో నాలుగు రోజులే మాత్రమే మిగిలిఉంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార ఉధృతిని కూడా పెంచాయి. అన్నిపార్టీల నాయకులు గ్రామీణ ప్రాం తాల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్ని స్తున్నారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద, అంగళ్లు, బావులు, కొళాయిల వద్ద మహిళలు గుంపు లుగా చేరి ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో వారి ఓట్లు గెలుపోటముల్లో కీల కంగా మారాయి. ప్రధాన పార్టీల నాయకులు ఉద యం ఆరు గంటల నుంచే ప్రచారం ప్రారంభిస్తు న్నారు. ఆ సమయంలో గ్రామ చావళ్లు, బావుల వద్దకు ఉదయం నీటికోసం వచ్చే మహిళలను అభ్యర్థులు కలుసు కుంటున్నారు. దీంతో పాటు నలుగురైదుగురు మహిళలు ఒక దగ్గరకు చేరి పిచ్చాపాటిగా ఎన్నికలపై మాట్లాడుకుంటున్నారు.

అక్కా ఎల్చన్లు వచ్చాయట..

(పలాస రూరల్‌)

Updated Date - May 09 , 2024 | 12:34 AM