Share News

AP News: అభిలప్రియ బాడీగార్డుపై హత్యాయత్నం కేసు.. ఇద్దరు నిందితులు అరెస్ట్

ABN , Publish Date - May 17 , 2024 | 08:57 PM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

AP News: అభిలప్రియ బాడీగార్డుపై హత్యాయత్నం కేసు.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నంద్యాల: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఏవీ సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్నాడనే కారణంగా సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఇది రాజకీయ కుట్రకాదని, మిగిలిన ముద్దాయిలను త్వరలోనే పట్టుకుంటామన్న పోలీసులు తెలిపారు.

Updated Date - May 17 , 2024 | 08:57 PM