Share News

AP News: విద్యుత్ సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు

ABN , Publish Date - May 29 , 2024 | 10:44 AM

ఏలూరు జిల్లా: జంగారెడ్డి గూడెం, పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌లో పని చేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్ స్టేషన్‌లో ఓ మహిళతో అసభ్యకరరీతిలో షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వర రెడ్డి నిద్రిస్తున్న దృశ్యాన్ని స్థానికులు గమనించారు.

AP News: విద్యుత్  సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు

ఏలూరు జిల్లా: జంగారెడ్డి గూడెం, పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌ (Electricity sub station)లో పని చేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ (Shift operator) రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్ స్టేషన్‌లో ఓ మహిళతో (Woman) అసభ్యకరరీతిలో షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వర రెడ్డి (Maheswara Reddy) నిద్రిస్తున్న దృశ్యాన్ని స్థానికులు గమనించారు. తెల్లవారు ఝామున కరెంట్ (Current) సరఫరాలో అంతరాయం కలగడంతో స్థానికులు సబ్ స్టేషన్‌లోకి వెళ్లారు. అక్కడ లోపలి దృశ్యం చూసి అవాక్కయ్యారు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు మహేశ్వర రెడ్డిని సస్పెండ్ (Suspend) చేశారు. కాగా పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన షిఫ్ట్ ఆపరేటర్‌గా మహేశ్వర రెడ్డి పని చేస్తున్నాడు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు

ఏపీలో పెన్షన్ల టెన్షన్..

జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

10 వేల కోట్ల.. పవర్‌ షాక్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 29 , 2024 | 10:44 AM