Home » Women
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి బతికున్న పీతలను ఓ పెద్ద పాత్రలో వేస్తుంది. చూస్తుంటే.. ఆమె వాటితో ఏదో రుచికరమైన వంట చేస్తుందేమో అని అంతా అనుకుంటారు. కానీ అందుకు విరుద్ధంగా..
అన్ని స్థాయిల్లో మహిళలు ఏదో ఒక రూపంలో వేధింపులు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని.. మహిళలను సెక్స్ సింబల్‌గా, వ్యాపార వస్తువుగా చూసే విధానం పోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
ఏ మహిళ అయినా తన భర్త తనకు మాత్రమే సొంతమవ్వాలని కోరుకుంటుంది. భర్తే సర్వస్వంగా భావించే భార్య.. పరాయి మహిళ జోక్యాన్ని అస్సలు సహించదు. ప్రాణాలైనా వదులుకోవడానికి ఇష్టపడుతుంది కానీ.. భర్త మరో మహిళను ఇష్టపడడాన్ని మాత్రం కలలో కూడా ఒప్పుకోదు. అయితే ..
పల్లెటూరుకు చెందిన వారు పట్టణాలు, నగరాలకు వెళ్లే సమయాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ప్రధానంగా రద్దీగా ఉన్న రోడ్లు దాటే సమయంలో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, హోటల్స్ సందర్శించే సమయంలో, లిఫ్ట్‌లు ఎస్కలేటర్లు ఎక్కే సమయంలో వారు పడే ఇబ్బందులు ..
మెట్రో స్టేషన్లు, రైళ్ల చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. వ్యూస్, లైక్‌ల కోసం కొందరు అదే పనిగా ప్లాన్ చేసి మరీ వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొన్నిసార్లు యువతుల, మహిళలు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి ...
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఏడాది రక్రితం కువైత్‌కు వచ్చానని, అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన ఇంటి యజమానులు తనకు నరకం చూపిస్తున్నారని అయినా వాటిని భరిస్తూ వచ్చానని... అయితే నాలుగు రోజుల క్రితం తన భర్త చనిపోయాడని తెలిసిందని, తాను ఇండియాకు వెళతానని చెప్పినా తనను పంపకుండా ఇంకా ఎక్కువగా వేధిస్తున్నారని నారా లోకేశ్ అన్నా... నన్ను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని ఓ మహిళ పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బైకు డ్రైవింగ్ సమయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఊహించని ప్రమాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొందరు చీర కొంగు టైరు మధ్యలో ఇరుక్కుని ..
రైలు ప్రయాణ సమయాల్లో, రైల్వే ట్రాక్స్‌ను దాటే సమయాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. రైలు పట్టాలు దాటడం ప్రమాదమని తెలిసినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే..
దుండిగల్ పరిధిలో శాంత అనే మహిళ బెల్ట్ షాపు నిర్వహిస్తోంది. అక్కడున్న స్థానికులకు మద్యం విక్రయిస్తోంది. ఇటీవల శాంత వద్దకు కమల్ కుమార్ అనే యువకుడు వచ్చాడు. మొబైల్ ఛార్జర్ ఇవ్వాలని శాంతను అడిగాడు. ఛార్జర్ ఇవ్వనని శాంత అతనితో తెగేసి చెప్పింది. దాంతో కమల్ కోపోద్రిక్తుడు అయ్యాడు. శాంతపై విచక్షణరహితంగా దాడి చేశాడు.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మ్యాన్‌హోల్‌లోపడిన చిత్తూరు జిల్లా కుప్పం మహిళ జయలక్ష్మి ఆచూకీ మూడ్రోజులైనా లభ్యం కాలేదు.