Home » Andhra Pradesh » West Godavari
వస్తువుల్లో ఎంత శాతం వెండి ఉందో అన్న విషయాన్ని ఆరా తీసి కొనుగోలు చేయాలి. కొన్ని వస్తువుల్లో 85శాతం వెండి ఉంటుంది. మరికొన్నింటిల్లో 75, 65, 55, 45శాతం కూడా ఉంటుంది.
నూజివీడు పేరు చెప్తే గుర్తుకు వచ్చేది నవ రసాల మామిడి. నూజివీడు మామిడికి మంచి గిరాకీ. కానీ ఇక్కడ మామిడి తోటలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.
జిల్లా వ్యాప్తంగా గ్రంథాల య వారోత్సవాలు ఆరోరోజు మంగళవారం కొనసాగాయి. జాతీయ సమైక్యతతోనే దేశ సమగ్రత అని, బాల్యం సమైక్యత భావాలు కలిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి సూచించారు.
ఇసుక దోపిడి ఆగలేదు. కష్టాలు తీరలేదు. ఇసుకాసురులు బరితెగించారు. ఇపుడు దళారులకు పలువురు ప్రజా ప్రతినిధులు దోపిడికి ఊతమిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పంట కాల్వలకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభిస్తోంది. పంట కాల్వలను ప్రక్షాళన చేసి శివారు ప్రాంతాలకు సాగు నీరందించాలన్న ఉద్దేశంతో సబ్ డివిజన్ పరిధిలోని మేజర్, మైన ర్ ఛానల్స్ పూడికతీత పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
బంగారు తల్లి.. మావుళ్లమ్మ ఆలయానికి భద్రతపెరగ నుంది. ఇప్పటికే అమ్మవారికి భారీగా బంగారు ఆభర ణాలు ఉన్నాయి. మరోవైపు బంగారు చీర తయారీ ప్రక్రియ మొదలైంది.
ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ ఎల్) పడిలేచిన కెరటంలా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈ సంస్థ ఒకప్పుడు టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగింది. ల్యాండ్ నుంచి సెల్ ఫోన్ సిమ్స్ వరకు సిఫార్సులు ఉంటేగాని కనెక్షన్ వచ్చేది కాదు.
టీచర్ల వర్క్ అడ్జస్ట్మెంట్ను ఇక మీదట నెలవారీగా చేపట్టడానికి కొత్త విధానానికి విద్యాశాఖ తెరతీసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఉపాధ్యాయులు ఏ స్కూలులో పనిచేస్తున్నామో లేదా తదుపరి నెలలో ఏ స్కూలులో పనిచేయాల్సి ఉంటుందోననే గందరగోళానికి గురికావడం ఖాయమని చెప్పవచ్చు.
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ అయింది. తాజాగా, 8 మంది వైసీపీ సర్పంచులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారు.
పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడిప్పుడే ఆరంభమై ఊపం దుకుంటున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశకు నిధులొచ్చాయి.