Share News

Gold and Silver Prices Today: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:24 AM

దేశంలో బడ్జెట్ 2024లో పుత్తడి(gold), వెండి(silver) ధరలపై కస్టమ్స్ రేట్లు తగ్గించిన తర్వాత ఈ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల్లోనే దాదాపు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 5 వేల రూపాయలకుపైగా తగ్గడం విశేషం. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో నేడు(జులై 25న) ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,090గా కలదు.

Gold and Silver Prices Today: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
july 25th 2024 gold and silver prices today

దేశంలో బడ్జెట్ 2024(budget 2024)లో పుత్తడి(gold), వెండి(silver) ధరలపై కస్టమ్స్ రేట్లు తగ్గించిన తర్వాత ఈ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల్లోనే దాదాపు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 5 వేల రూపాయలకుపైగా తగ్గడం విశేషం. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో నేడు(జులై 25న) ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,090గా కలదు.

మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.64,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 70,850కు చేరుకుంది. ఇంకోవైపు వెండి రేటు కూడా గత రెండు రోజుల్లో కిలోకు దాదాపు 4 వేల రూపాయలకుపైగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 87,400కు చేరింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం.


ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు 10 గ్రాములకు (24 క్యారెట్లు), (22 క్యారెట్లు)

  • చెన్నైలో రూ. 70,790, రూ. 64,890

  • హైదరాబాద్‌లో రూ. 70,850, రూ. 64,940

  • విజయవాడలో రూ. 70,850, రూ. 64,940

  • ఢిల్లీలో రూ. 71,100, రూ. 65,090

  • ముంబైలో రూ. 70,850, రూ. 64,940

  • వడోదరలో రూ. 70,900, రూ. 64,990

  • బెంగళూరులో రూ. 70,850, రూ. 64,940

  • కోల్‌కతాలో రూ. 70,850, రూ. 64,940

  • కేరళలో రూ. 70,850, రూ. 64,940

కీలక నగరాల్లో కేజీకి వెండి ధరలు

  • ఢిల్లీలో రూ. 87,400

  • హైదరాబాద్‌లో రూ. 91,900

  • విజయవాడలో రూ. 91,900

  • ముంబైలో రూ. 87,400

  • చెన్నైలో రూ. 91,900

  • బెంగళూరులో రూ. 88,850

  • కోల్‌కతాలో రూ. 87,400

  • అయోధ్యలో రూ. 87,400

  • వడోదరలో రూ. 87,400

  • కేరళలో రూ. 91,900

  • గోవాలో రూ. 88,850

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో మళ్లీ రేట్లు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ తొలి ఈ-స్కూటర్‌

కొలువుల కల్పనలో ప్రైవేటు రంగం బాధ్యత కీలకం


Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 25 , 2024 | 06:38 AM