Share News

Diksuchi : ఎండీఎస్ఎల్‌లో అప్రెంటిస్‌లు

ABN , Publish Date - Jul 21 , 2024 | 02:52 AM

ముంబయిలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌... కింద పేర్కొన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : ఎండీఎస్ఎల్‌లో  అప్రెంటిస్‌లు

ఖాళీలు: 518

ముంబయిలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌... కింద పేర్కొన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: డ్రా్‌ఫ్ట్సమన్‌(మెకానికల్‌), ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, పైప్‌ ఫిట్టర్‌, స్ట్రక్చరల్‌ ఫిట్టర్‌, ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, రిగ్గర్‌, వెల్డర్‌ ఎలక్ట్రికల్‌ తదితరాలు

అర్హత: ఖాళీని అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2024 అక్టోబరు 1 నాటికి గ్రూప్‌-ఎ 15 నుంచి 19 ఏళ్లు; గ్రూప్‌-బి 16-21 ఏళ్లు, గ్రూప్‌ సి 14-18 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టయిపెండ్‌: నెలకు గ్రూప్‌ ఎ -రూ.6600, గ్రూప్‌ బి-రూ.8050 - రూ.7700, గ్రూప్‌ సి-రూ.2500 - రూ.5500 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము: జనరల్‌, ఓబీసీ, ఈబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.100. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 26

వెబ్‌సైట్‌: https://WWW.mazagondock.in/

Updated Date - Jul 21 , 2024 | 02:53 AM