Share News

PM Modi: ప్రమాణ స్వీకారానికి ముందు మోదీ చేసిన పనికి అంతా షాక్

ABN , Publish Date - Jun 09 , 2024 | 09:04 PM

దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సమయంలో మోదీ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు.

PM Modi: ప్రమాణ స్వీకారానికి ముందు మోదీ చేసిన పనికి అంతా షాక్

ఢిల్లీ: దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సమయంలో మోదీ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. రాష్ట్రపతి పిలవగానే మోదీ తన కుర్చీలో నుంచి లేచి వచ్చారు.

nam.jpg

ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన వేల సంఖ్యలో అతిథులకు ఆయన గౌరవ వందనం తెలిపారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు.


రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, విదేశీ నేతలు అంతా కలిపి 8 వేలకుపైగా హాజరయ్యారు. రికార్డు స్థాయిలో 71 మంది మంత్రులతో కలిసి మోదీ ప్రమాణ చేశారు. కొత్త కేబినెట్‌లో 31 మంది కేబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, ఐదుగురికి స్వతంత్ర మంత్రులు ఉండనున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 09:47 PM