Puzzle: మీవి నిజంగా డేగ కళ్లు అయితే ఈ ఫొటోలో ఉన్న తప్పును 10 సెకెన్లలో కనిపెట్టండి!
ABN , Publish Date - Jul 07 , 2024 | 09:27 AM
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఇద్దరు పిల్లలు పార్క్‌లో ఉన్నారు. ఒక అబ్బాయి, అమ్మాయి చెరో ఐస్‌క్రీమ్ పట్టుకుని పార్క్‌లోని బెంచీ మీద కూర్చుని ఉన్నారు. ఆ ఫొటోలో వారితో పాటు చెట్లు, గడ్డి, పార్క్ బెంచీ ఉన్నాయి. అయితే ఆ ఫొటోలో ఒక తప్పు ఉంది. ఆ తప్పు ఏంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల వ్యవధిలో ఆ తప్పును కనిపెట్టగలాగాలి. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. వారు కూర్చున్న పార్క్ బెంచ్‌కు ఉన్న ఓ చెక్క సరిగ్గా లేదు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇది బైక్ లాంటిది.. కానీ బైక్ కాదు.. ఈ కుర్రాడి తెలివితేటలకు భారతరత్న ఇవ్వాల్సిందే..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..