Share News

Team India: జయహో జగజ్జేత

ABN , First Publish Date - Jun 29 , 2024 | 07:25 PM

టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడంది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ రాణించి సగర్వంగా టైటిల్ సాధించింది.

Team India: జయహో జగజ్జేత
ICC world cup 2024

Live News & Update

  • 2024-06-29T23:30:00+05:30

    • టీమిండియా విశ్వ విజేత

    • దక్షిణాఫ్రికాపై 7 పరుగులతో టీమిండియా జయకేతనం

    • అద్భుతంగా చివరి ఓవర్ వేసిన హార్దిక్

    • చివరి ఓవర్లో 2 వికెట్లు

  • 2024-06-29T23:25:00+05:30

    • రెండో బంతికి ఫోర్, మూడో బంతికి సింగిల్

    • దక్షిణాఫ్రికా విజయానికి 3 బంతుల్లో 11 పరుగులు అవసరం

  • 2024-06-29T23:20:00+05:30

    • హార్దిక్ బౌలింగ్‌లో మిల్లర్ అవుట్

    • అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్యకుమార్

  • 2024-06-29T23:17:00+05:30

    • దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరం

    • 19 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 161/6

  • 2024-06-29T23:16:00+05:30

    • 18వ ఓవర్లో 2 పరుగులు

    • దక్షిణాఫ్రికా విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు అవసరం

    • 18 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 157/6

  • 2024-06-29T23:10:00+05:30

    • 17వ ఓవర్లో 4 పరుగులు

    • దక్షిణాఫ్రికా విజయానికి 18 బంతుల్లో 22 పరుగులు అవసరం

    • 17 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 155/5

  • 2024-06-29T23:05:00+05:30

    • హార్దిక్ బౌలింగ్‌లో క్లాసెన్ అవుట్

  • 2024-06-29T23:00:00+05:30

    • క్లాసెన్ హాఫ్ సెంచరీ (26 బంతుల్లో 52)

    • 16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 151/4

  • 2024-06-29T22:59:00+05:30

    • అక్షర్ ఓవర్లో క్లాసెన్ సిక్స్‌ల వర్షం

    • 15వ ఓవర్లో 24 పరుగులు

    • 15 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 147/4

  • 2024-06-29T22:55:00+05:30

    • 14వ ఓవర్లో 14 పరుగులు

    • 14 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 123/4

  • 2024-06-29T22:50:00+05:30

    • 4వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    • అర్ష్‌దీప్ బౌలింగ్‌లో డికాక్ (39) అవుట్

    • 13 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 109/4

  • 2024-06-29T22:43:00+05:30

    • సిక్స్‌ల వర్షం కురిపిస్తున్న క్లాసెన్

    • నిలకడగా ఆడుతున్న డికాక్

    • కుల్దీప్ వేసిన 12వ ఓవర్లో 8 పరుగులు

    • 12 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 101/3

  • 2024-06-29T22:40:00+05:30

    • జడేజా బౌలింగ్‌లో క్లాసెన్ సిక్స్

    • 11వ ఓవర్లో 12 పరుగులు

    • 11 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 93/3

  • 2024-06-29T22:30:00+05:30

    • హార్దిక్ బౌలింగ్‌లో క్లాసెన్ సిక్స్

    • 10వ ఓవర్లో 9 పరుగులు

    • 10 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 81/3

  • 2024-06-29T22:25:00+05:30

    • దూకుడుగా ఆడుతున్న స్టబ్స్ (31) అవుట్

    • మూడో వికెట్ తీసిన అక్షర్

    • 9 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 71/3

  • 2024-06-29T22:24:00+05:30

    • 8వ ఓవర్లో 13 పరుగులు

    • 8 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 62/2

  • 2024-06-29T22:20:00+05:30

    • దూకుడుగా ఆడుతున్న స్టబ్స్, డికాక్

    • 7 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 49/2

  • 2024-06-29T22:15:00+05:30

    • క్రీజులో డికాక్ (20), స్టబ్స్ (12)

    • 6 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 42/2

  • 2024-06-29T22:12:00+05:30

    • అక్షర్ వేసిన 5వ ఓవర్లో 10 పరుగులు

    • 5 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 32/2

  • 2024-06-29T22:08:00+05:30

    • 4వ ఓవర్లో 8 పరుగులు

    • 4 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 22/2

  • 2024-06-29T22:07:00+05:30

    • ఒక రివ్యూ కోల్పోయిన టీమిండియా

    • రెండో ఓవర్లో 3 పరుగులు

    • 2 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 14/2

  • 2024-06-29T22:02:00+05:30

    • రెండో వికెట్ తీసిన అర్ష్‌దీప్

    • మార్క్‌క్రమ్ (4) అవుట్

  • 2024-06-29T22:00:00+05:30

    • రెండో ఓవర్లో 5 పరుగులు

    • 2 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 11/1

  • 2024-06-29T21:58:00+05:30

    • తొలి వికెట్ తీసిన బుమ్రా

    • హెండ్రిక్స్ (4) బౌల్డ్

  • 2024-06-29T21:55:00+05:30

    • తొలి ఓవర్లో 6 పరుగులు

    • మొదటి ఓవర్ ముగిసే సరికి దక్షిణాఫ్రికా స్కోరు 6/0

  • 2024-06-29T21:50:00+05:30

    • మొదలైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్

  • 2024-06-29T21:35:00+05:30

    • కీలక ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబే (16 బంతుల్లో 27) అవుట్

    • 20 ఓవర్లలో టీమిండియా స్కోరు 176/7

    • దక్షిణాఫ్రికా లక్ష్యం 177

  • 2024-06-29T21:26:00+05:30

    • బౌండరీల వర్షం కురిపించిన కోహ్లీ (76) అవుట్

    • 19వ ఓవర్లో 17 పరుగులు

    • 19 ఓవర్లకు టీమిండియా స్కోరు 167/5

  • 2024-06-29T21:20:00+05:30

    • దూకుడు పెంచిన కోహ్లీ. 54 బంతుల్లో 64

    • తొలి సిక్స్ కొట్టిన కోహ్లీ

    • 18 ఓవర్లకు టీమిండియా స్కోరు 150/4

  • 2024-06-29T21:19:00+05:30

    • విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ (50)

    • 17 ఓవర్లకు టీమిండియా స్కోరు 134/4

  • 2024-06-29T21:15:00+05:30

    • దూకుడుగా ఆడుతున్న శివమ్ దూబే

    • 15వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 126/4

  • 2024-06-29T21:08:00+05:30

    • శివమ్ దూబే భారీ సిక్స్

    • 15వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 118/4

  • 2024-06-29T21:05:00+05:30

    • క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే

    • 14వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 108/4

  • 2024-06-29T21:00:00+05:30

    • అక్షర్ రనౌట్

    • వంద పరుగులు దాటిన టీమిండియా స్కోరు

  • 2024-06-29T20:58:00+05:30

    • కోహ్లీ (43), అక్షర్ (40) కీలక భాగస్వామ్యం

    • 13వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 98/3

  • 2024-06-29T20:53:00+05:30

    • మూడో సిక్స్ కొట్టిన అక్షర్

    • కోహ్లీ, అక్షర్ భాగస్వామ్యం-58 పరుగులు

    • 12వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 93/3

  • 2024-06-29T20:48:00+05:30

    • నిలకడగా ఆడుతున్న కోహ్లీ, అక్షర్

    • 11వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 82/3

  • 2024-06-29T20:42:00+05:30

    • కోహ్లీ, అక్షర్ కీలక భాగస్వామ్యం

    • 10 ఓవర్లకు టీమిండియా స్కోరు 75/3

  • 2024-06-29T20:37:00+05:30

    • మరో సిక్స్ కొట్టిన అక్షర్ పటేల్

    • క్రీజులో కోహ్లీ (31), అక్షర్ (25)

    • 9వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 68/3

  • 2024-06-29T20:35:00+05:30

    • మ్యాచ్‌లో తొలి సిక్స్ కొట్టిన అక్షర్ పటేల్

    • 8వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 59/3

  • 2024-06-29T20:32:00+05:30

    • నిలకడగా ఆడుతున్న కోహ్లీ, అక్షర్

    • ఏడో ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 49/3

  • 2024-06-29T20:27:00+05:30

    • పవర్ ప్లే ముగిసే సరికి టీమిండియా స్కోరు 45/3

    • క్రీజులో కోహ్లీ (25), అక్షర్ పటేల్ (8)

  • 2024-06-29T20:25:00+05:30

    • నాలుగో ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 39/3

    • క్రీజులో కోహ్లీ, అక్షర్

  • 2024-06-29T20:18:00+05:30

    • నాలుగో ఓవర్ ముగిసే సరికి స్కోరు 32/2

    • మంచి టచ్‌లో విరాట్ కోహ్లీ

  • 2024-06-29T20:11:00+05:30

    • రెండో ఓవర్ ముగిసే సరికి 23/2

    • రిషబ్ పంత్ డకౌట్

    • రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

  • 2024-06-29T20:08:00+05:30

    • రోహిత్ శర్మ అవుట్

    • తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

  • 2024-06-29T20:04:00+05:30

    తొలి ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు 15/0

  • 2024-06-29T20:00:00+05:30

    • మొదలైన ఫైనల్ మ్యాచ్

    • ఎదుర్కొన్న తొలి రెండు బంతులకు ఫోర్లు కొట్లిన కోహ్లీ

  • 2024-06-29T19:50:00+05:30

    టీమిండియా తుది జట్టు

    రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, పంత్, సూర్య కుమార్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, బుమ్రా

    దక్షిణాఫ్రికా తుది జట్టు

    ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), డికాక్, రీజా హెన్రిక్స్, టిస్ట్రన్ స్టబ్స్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్, షంసీ

  • 2024-06-29T19:32:00+05:30

    • టాస్ గెలిచిన టీమిండియా

    • బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ

  • 2024-06-29T19:14:00+05:30

    టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా హైవోల్టేజ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమవుతోంది. టీమిండియాకు బెస్టాఫ్ లక్..