Share News

Hyderabad: క్రికెట్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - May 16 , 2024 | 10:45 AM

గురువారం జరిగే క్రికెట్‌ మ్యాచ్‌కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.

Hyderabad: క్రికెట్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ సిటీ: గురువారం జరిగే క్రికెట్‌ మ్యాచ్‌కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదికూడా చదవండి: ప్రణయ్‌కు మీరాబ షాక్‌

సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు మెహిదీపట్నం, ఘట్‌కేసర్‌(Mehdipatnam, Ghatkesar), ఎన్‌జీఓస్ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్‌క్వార్టర్స్‌, కోఠి, అఫ్జల్‌గంజ్‌, దిల్‌సుఖ్‌నగర్‌(Kothi, Afzalganj, Dilsukhnagar), జీడిమెట్ల, కేపీహెచ్‌బీ, ఎల్‌బీనగర్‌తో పాటు మొత్తం 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. వివరాలకు కోఠి- 99592 26160, రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌ -9959 226154 కమ్యూనికేషన్‌ సెంటర్లను సంప్రదించాలని సూచించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: జోరుగా.. హుషారుగా.. ఉప్పల్‌ స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీసు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 16 , 2024 | 10:45 AM